Railway RRB NTPC Graduate Station Master Recruitment 2025: నిరుద్యోగులకు గొప్ప అవకాశం! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 5800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు:
స్టేషన్ మాస్టర్ – 615
చీఫ్ కమర్షియల్ & టికెట్ సూపర్వైజర్ – 161
గూడ్స్ రైలు మేనేజర్ – 3423
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 638
వయసు: 18–33 ఏళ్లు (SC/ST/OBC కు సడలింపు).
జీతం: Level-6 (₹35,400–₹1,12,400).
దరఖాస్తు తేదీలు: 21 అక్టోబర్ – 20 నవంబర్ 2025.
ఫీజు: SC/ST/EXSM ₹250, General/BC/EWS ₹500.
ఎంపిక: CBT + Skill Test + Document Verification.
ఎలా అప్లై చేయాలి? → rrbapply.gov.in
సొంత జిల్లాలోనే రైల్వే ఉద్యోగం కావాలంటే ఇదే అవకాశం!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

