మన పత్రిక, వెబ్డెస్క్
Advertisement
RRB NTPC Jobs 2025 : ఈ ఖాళీల్లో 5,817 గ్రాడ్యుయేట్, 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి.
Advertisement
ప్రధాన పోస్టులు: గూడ్స్ రైల్వే మేనేజర్ (3,423), స్టేషన్ మాస్టర్ (615), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (921).
ఇతర పోస్టులు: సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (638), కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ (2,424), అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (394).
Advertisement
మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ (59), చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్వైజర్ (161) సహా ఇతర పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా, అర్హతల వారీగా పూర్తి వివరాలు త్వరలో నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/#/auth/landing ను రెగ్యులర్ గా చెక్ చేయాలి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

