ప్రభుత్వ రంగానికి చెందిన రైట్స్ లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు (Bsc , Diplomo ( Engineering ) లోని సివిల్,ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్,కెమిస్ట్రీ స్ట్రీమ్ లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధుల ఈ నెల 14 తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.
ఈ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా సెలెక్ట్ చేయబడతారు. సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు నెలకు 29,735 రూపాయల వరకు జీతం గా ఇస్తారు. ఈ పరీక్షను వివిధ రాష్ట్రాలలో నవంబర్ 23, 2025 న నిర్వహిస్తున్నారు.దరఖాస్తు ఫీజు OBC/జనరల్ అభ్యర్ధులకు 300/- ,మరియు EWS,SC,ST,PWBD అభ్యర్ధులకు 100/- గా నిర్ణయించారు.ఈ పోస్టులకు వయో పరిమితి 40 సంవత్సరాలు గా నిర్ణయించారు.
మారిన్నీ ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది వెబ్సైట్ ను సందర్శించండి. https://www.rites.com/Career.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

