మన పత్రిక, వెబ్డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మూడు రకాల గ్రాంట్లను విడుదల చేస్తూ పాఠశాలల వారీగా జాబితాను విడుదల చేశారు.
Advertisement
ఈ నిధులలో ‘కాంపోజిట్ స్కూల్ గ్రాంట్’, ‘GCEC గ్రాంట్స్’, మరియు ‘ఫార్మేషన్ ఆఫ్ హౌస్ సిస్టమ్’ (పాఠశాలల్లో హౌస్ సిస్టమ్ ఏర్పాటు) గ్రాంట్లు ఉన్నాయి. జిల్లాలోని బోయినపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల సహా పలు మండలాల్లోని పాఠశాలలను ఈ జాబితాలో చేర్చారు. ఎంపికైన పాఠశాలలకు ప్రస్తుతం 50% నిధులను విడుదల చేస్తున్నట్లు జాబితాలో పేర్కొన్నారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

