Advertisement

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్

మన పత్రిక, వెబ్​డెస్క్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ వత్సల్య, బాల సహాయ హెల్ప్ లైన్ 1098, వృద్ధాశ్రమం, సఖి (OSC) పథకాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద లేదా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ( Contract and outsourcing jobs in sircilla district )

Advertisement

పోస్టులు & జీతం

POSTELIGIBILITYSALARY
అకౌంటెంట్(మిషన్ వత్సల్య)కామర్స్/గణితంలో గ్రాడ్యుయేట్, కంప్యూటర్ & టాలీ స్కిల్స్₹18,536
ఔట్రీచ్ వర్కర్(మిషన్ వత్సల్య)12వ తరగతి ఉత్తీర్ణత, కమ్యూనికేషన్ స్కిల్స్, అనుభవం ప్రాధాన్యం₹10,592
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్(1098)సోషల్ వర్క్/సోషియాలజీలో గ్రాడ్యుయేట్/పీజీ, 2 సం. అనుభవం₹28,000
సూపర్ వైజర్(1098)సోషల్ వర్క్/కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, కంప్యూటర్ స్కిల్స్₹19,500
సోషల్ వర్కర్(వృద్ధాశ్రమం)సోషల్ వర్క్/సైకాలజీలో పీజీ, 2 సం. అనుభవం₹22,750
నైట్ వాచ్‌మాన్10వ తరగతి, 2 సం. అనుభవం₹8,000
పారా లీగల్/లాయర్(OSC)లా డిగ్రీ, 3 సం. అనుభవం లేదా 2 సం. కోర్ట్ అనుభవం₹25,000
సైకాలజికల్ కౌన్సిలర్(OSC)సైకాలజీ/సైకియాట్రీలో డిగ్రీ/డిప్లొమా, 3 సం. అనుభవం₹25,000

ముఖ్య సమాచారం

  • అన్ని పోస్టులు ఒప్పంద లేదా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన
  • అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత
  • దరఖాస్తు విధానం మరియు చివరి తేదీలు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉంటాయి (ఇంకా విడుదల కాలేదు)
Advertisement