Advertisement
RAILWAY 3050 JOBS NOTIFICATION

రైల్వేలో 3050 ఉద్యోగాలు – అండర్ గ్రాడ్యుయేట్ అర్హులకు అవకాశం

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 3050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

ఖాళీలు: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్ క్లర్క్.

Advertisement

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత. వయోపరిమితి: 18–36 ఏళ్లు (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు).

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 వరకు. https://www.rrbapply.gov.in/#/auth/landing ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement