Advertisement

హుస్సేన్ సాగర్ ప్రాజెక్టులో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు హైకోర్టు ఊరట

మన పత్రిక: హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు విషయంలో సంస్థకు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది.

చట్టపరమైన వివాదాల కారణంగా గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. హైకోర్టు తాజా తీర్పుతో, నిలిచిపోయిన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడింది.

Advertisement
Advertisement