Advertisement

ప్రభాస్ ఆధార్ కార్డ్ వైరల్: అసలు పేరు, వయసు బయటపడ్డాయి

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

prabhas aadhar card news : సూపర్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడు అయిన ప్రభాస్, తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ప్రభాస్ ఆధార్ కార్డ్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం అతని పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్. పుట్టిన తేదీ అక్టోబర్ 23, 1979. దీంతో ప్రస్తుతం అతని వయసు 46 సంవత్సరాలు. ఆధార్ నంబర్ 5986 6623 9932 గా ఉంది. ఈ డాక్యుమెంట్ నిజమో, ఫేక్ కో అధికారికంగా స్పష్టత లేదు. కానీ అభిమానుల్లో ఇది వైరల్ గా మారింది.

Advertisement

ప్రభాస్ 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో డెబ్యూ చేశాడు. 2004లో ‘వర్షం’ తో మొదటి కమర్షియల్ హిట్ సాధించాడు. ఆ తర్వాత ‘ఛత్రపతి’, ‘బిల్లా’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ‘బాహుబలి’ సిరీస్ అతని కెరీర్ లో మైలురాయి. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చాయి. ఇటీవల ‘ఆదిపురుష్’ అంచనాలకు తగ్గట్టు ఫలితం ఇవ్వలేకపోయింది. కానీ ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.

ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ (దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా), ‘రాజా సాబ్’ (దర్శకుడు: మారుతి) సినిమాల్లో నటిస్తున్నాడు. సలార్, కల్కి సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement