Advertisement

PMAY-G ఆవాస్ పథకం 2025 – AI చెకింగ్‌తో దరఖాస్తు పరిశీలన

PMAY-G AI Checker Tool 2025: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (Pradhan Mantri Awaas Yojana Gramin PMAY-G) కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు కొత్త గృహాలను మంజూరు చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తులు Awaas Plus 2025 App ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల అర్హతను పరిశీలించేందుకు ప్రత్యేక AI Checker Tool ను కేంద్రం ప్రవేశపెట్టింది.

ఆవాస్ పథకం 2025 తాజా అప్డేట్ | PMAY-G Latest Update 2025

Geo-tagging Photos ఆధారంగా యాప్‌ దరఖాస్తుదారు నిజంగా పక్కా ఇల్లు లేనివారేమో ఆటోమేటిక్‌గా తనిఖీ చేస్తుంది. నిర్మాణం 80% పైగా పూర్తైందని గుర్తిస్తే, ఆ దరఖాస్తు Ineligible List లోకి వెళ్తుంది. దరఖాస్తుల‌కు చివరి తేదీ 14-12-2025గా నిర్ణయించారు.

Advertisement

AI Checker Tool Overview

AI Verification StepWhat it Checks
Foundation Stageపునాది ఉందా?
Wall Stageగోడ వరకు నిర్మాణం జరిగిందా?
PlasteringCement Plastering పూర్తైందా?
Slab LevelSlab వచ్చిందా?
Completion %80% పైగా ఉంటే Ineligible

అవసరమైన పత్రాలు | Required Documents

DocumentPurpose
Aadhaar CardID Proof
Ration CardFamily Proof
Land DocumentBilling Time
Bank PassbookDBT Credit
PhotosVerification

ప్రయోజనాలు | Benefits

CategoryAmount
Minimum House Size25 sq.mt
Plain Area₹1.20 Lakh
Hilly Area₹1.30 Lakh
Total SupportUp to ₹2.50 Lakh

FAQ’S

QuestionAnswer
చివరి తేదీ?14-12-2025
కనీస ఇల్లు పరిమాణం?25 sq.mt
ఎంత సహాయం?₹1.20–₹1.30 లక్షలు
Advertisement