PM యశస్వి స్కాలర్‌షిప్ 2025 – ముఖ్యమైన వివరాలు
కేంద్ర ప్రభుత్వం OBC, EBC, DNT వర్గాల విద్యార్థులకు PM యశస్వి స్కాలర్‌షిప్ 2025 ప్రకటించింది. గుర్తింపు పొందిన పాఠశాలలో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు.
9వ, 10వ తరగతుల వారికి సంవత్సరానికి ₹75,000, 11వ, 12వ తరగతుల వారికి ₹1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
దరఖాస్తు చేసే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం ₹2.5 లక్షలలోపు ఉండాలి. ఎంపిక PM యశస్వి ప్రవేశ పరీక్ష 2025 ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 31, 2025
దరఖాస్తు చేయడానికి: https://scholarships.gov.in
PM Yashasvi Scholarship 2025 Schedule – షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించింది.
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఆగస్టు 26, 2025
రిజిస్ట్రేషన్ ఫీజు: OC – ₹400, BC – ₹300, SC/ST – ₹200
ప్రత్యేక కేటగిరీ ధృవపత్ర పరిశీలన: ఆగస్టు 25–28
వెబ్ ఐచ్ఛికాలు నమోదు: ఆగస్టు 24–28
వెబ్ ఐచ్ఛికాల్లో మార్పు: ఆగస్టు 29
సీట్ కేటాయింపు: ఆగస్టు 31
తరగతుల ప్రారంభం: సెప్టెంబర్ 1, 2025
గడువులోగా అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
- Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు
- Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!
- Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక
- Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

