మన పత్రిక, వెబ్‌డెస్క్: ఈరోజు పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ కొనరావుపేట (MPPS Konaraopet) పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తరగతులను బోధించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మురళి నాయక్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మేరా మదన్ లాల్ మరియు స్కూల్ కాంప్లెక్స్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రహీం గారు పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ కుమార్. భాస్కర్. రాము. వెంకటేష్. సంజీవ్ ఉపాధ్యాయినీలు శృతి. అనూష రాధ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
