Advertisement
rayalaseema modi employement

MODI: కర్నూలు డ్రోన్ హబ్‌గా దేశానికి గర్వం – రాయలసీమ అభివృద్ధి

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు సభలో మాట్లాడుతూ, “డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుంది” అని అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు.

Advertisement

గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా లేవని, ఇప్పుడు ప్రతి గ్రామానికీ కరెంట్ సరఫరా ఉందని గుర్తుచేశారు. “దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది” అని బలంగా పేర్కొన్నారు.

Advertisement

ఏపీ అభివృద్ధి మీద మోదీ మరోసారి నమ్మకం చూపారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement