Advertisement

పాల్వంచ కుర్రాడు చిన్నుకు సినిమా హీరోగా ఘన స్వాగతం

మన పత్రిక, వెబ్​డెస్క్

Palwancha news : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( Kothagudem ) పాల్వంచ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన లవ్ యు రా సినిమా హీరో చిన్ను (సాయి కృష్ణ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వనమా కాలనీకి చెందిన చిన్ను పాల్వంచ పేక్షకులు అభిమా నులు ప్రజానీకం చాలా చక్కగా ఆదరించి మార్నింగ్ షో థార్ థియేటర్ పాల్వంచ లో అభిమానులు పేక్షకులు ఆదరించారు ఈరోజు చిన్ని తండ్రిగారైన కోరే కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి హీరో గా పరిచయం అయినందుకు ఇండస్ట్రీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు సినీ ఇండస్ట్రీలో పోటీని ఎదుర్కొని నిల దోక్కుంటాడని ఖచ్చితమైన నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు అలాగే సినీపేక్షులు కూడా సినిమాని ఆదరిస్తున్నారు హీరోగా తొలి పరిచయం తొలి సినిమాతో చిన్ను చాలా చక్కగా నటించాడని సమాజంలో ప్రేమ మూఢనమ్మకాల పట్ల చక్కటి మెసేజ్ ఉందని పిక్చర్లో ఫస్ట్ సినిమాతోనే ఇంత చక్కగా నటించినందుకు చాలా గర్వ ంగాఉందని సమాజం పట్ల యువత మార్పు కోసం మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నానని కోరే కృష్ణ అన్నారు.

Advertisement
Advertisement