OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2025 – అడ్మిషన్స్ షెడ్యూల్
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి మొదటి దశ దూరవిద్య అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది.
Advertisement
అందుబాటులో ఉన్న కోర్సులు:
Advertisement
Osmania University distance education Courses list
- బ్యాచిలర్స్: BA (గణితం, స్టాటిస్టిక్స్), BCom, BBA
- మాస్టర్స్: MA (తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఆర్థికం, చరిత్ర, రాజకీయ శాస్త్రం, సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పీపీఎం), MCom, MCA, MSc (గణితం, స్టాటిస్టిక్స్), MBA
- డిప్లొమా: అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ మ్యాథ్స్, ఇంగ్లిష్ టీచింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, బయోఇన్ఫర్మేటిక్స్, ఎంట్రప్రెన్యూర్షిప్, వేదిక్ ఆస్ట్రాలజీ
- అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా: వేదిక్ ఆస్ట్రాలజీ
- సర్టిఫికెట్ కోర్సు: యోగా
అర్హత: కోర్సు ప్రకారం పదో తరగతి, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ.
బోధన మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ (కోర్సు బట్టి)
Advertisement
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 15, 2025
అధికారిక వెబ్సైట్: https://www.osmania.ac.in/
- Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు
- Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!
- Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక
- Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

