National PG Scholarship by UGC : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) భారతదేశంలోని పీజీ విద్యార్థుల కోసం జాతీయ పీజీ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు సంవత్సరానికి 10 నెలలు, నెలకు ₹15,000 చొప్పున మొత్తం ₹3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ఈ స్కాలర్‌షిప్ దేశవ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు అందజేయబడుతుంది. ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం 30% స్థానాలు మహిళలకు కేటాయించారు. ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 31, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
మరింత సమాచారం కోసం https://www.ugc.gov.in/ లేదా https://scholarships.gov.in/home సందర్శించండి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
