Advertisement
Nalgonda rta checkpost news

Nalgonda: నల్గొండలో ఆర్టిఏ చెక్ పోస్ట్ మూత

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని వాడపల్లి ప్రాంతంలో ఉన్న ఆర్టిఏ చెక్ పోస్ట్ ను అక్టోబర్ 22, బుధవారం నుంచి మూసివేస్తున్నారు. ఈ మేరకు ఆర్టిఏ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ చెక్ పోస్ట్ ద్వారా లభించే టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలను ఇకమీదట ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవచ్చు. పౌరులు www.transport.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అన్ని ఆర్టిఏ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement