Advertisement

మోటార్ వాహనాల రెన్యువల్ 20 సంవత్సరాలకు: కేంద్రం కొత్త నియమం

భారత ప్రభుత్వం మోటార్ వాహనాల రెన్యువల్ పై కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు 15 సంవత్సరాలకు గాలికి వెళ్లిన వాహనాల రిజిస్ట్రేషన్, ఇకపై 20 సంవత్సరాలకు పొడిగించారు.

Advertisement

రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (మూడవ సవరణ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక గెజిట్ లో ప్రచురించిన తేదీ నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది.

Advertisement

20 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు:

  • ఇన్‌వాలిడ్ కారేజీ: ₹100
  • ద్విచక్ర వాహనం: ₹300
  • మూడు చక్రాలు / క్వాడ్రిసైకిల్: ₹500
  • లైట్ మోటార్ వెహికల్: ₹1,000
  • టూవీలర్ / థ్రీవీలర్: ₹2,500
  • ఫోర్ వీలర్ వాహనాలు: ₹8,000

ఈ మార్పు పాత వాహనాలను ఉపయోగించే వారికి పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ప్రత్యేకంగా కుటుంబాలు, రైతులు, చిన్న వ్యాపారస్తులకు ఇది లాభదాయకం.

Advertisement

20 ఏళ్లు పూర్తి చేసిన వాహనాలను తిరిగి నమోదు చేసుకోవడానికి ఇప్పుడు సౌకర్యం కల్పించారు. దీంతో వాహనాల జీవితకాలం పెరుగుతుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement