మన పత్రిక, వెబ్‌డెస్క్ : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) పరిధిలోని వైద్య సంస్థల్లో 1616 పోస్టులు, ఆర్టీసీ ఆసుపత్రిలో 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 858, మల్టీ జోన్-2లో 756 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 2025 సెప్టెంబర్ 8 నుంచి 22 వరకు గడువు ఉంది.
Mhsrb doctor jobs notification 2025 telangana
ఎంపికైన అభ్యర్థులకు 58,850 నుంచి 1,37,050 రూపాయల వేతనం లభిస్తుంది. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా/DNB ఉండాలి. వయస్సు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు.
పూర్తి నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి మరియు అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం తెలుసుకోండి: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
- Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు
- Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!
- Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక
- Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

