Advertisement

LIC AAO Admit Card 2025 : ఎల్​ఐసీ ఏఏఓ అడ్మిట్​ కార్డు విడుదల

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3, 2025న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో LIC AAO అడ్మిట్ కార్డ్ 2025 విడుదల తేదీ గురించి అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షకు 7 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ విడుదల చేయనున్నారు.

Advertisement

అంటే సెప్టెంబర్ 25 లేదా 26, 2025 నాటికి హాల్ టికెట్‌లు అందుబాటులోకి రావచ్చు. అభ్యర్థులు licindia.in నుండి లాగిన్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ కేవలం అర్హత కోసం మాత్రమే, మార్కులు ర్యాంకింగ్‌లో లెక్కించబడవు. నెగటివ్ మార్కింగ్ ఉండదు

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement