Advertisement
november 5 super moon

నవంబర్ 5న అతిపెద్ద సూపర్ మూన్.. ఆకాశంలో అద్భుతం!

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ నెల 5వ తేదీన ఆకాశంలో ఓ ఖగోళ అద్భుతం కనువిందు చేయనుంది. ఆ రోజు చందమామ మరింత పెద్దగా, అత్యంత కాంతిమంతంగా కనిపించనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే అతిపెద్ద ‘బీవర్ సూపర్ మూన్’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

ఆ రోజున చంద్రుడు భూమికి చాలా దగ్గరగా, కేవలం 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని, నేరుగా కంటితోనే చూడవచ్చని వారు సూచించారు. కాగా, గత డిసెంబర్ నెలలో కూడా ఒక ‘కోల్డ్ మూన్’ కనిపించిందని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement