Bus Accidents : నిన్న చేవెళ్ల.. ఇవాళ నల్గొండ, కరీంనగర్‌లో బస్సుల ప్రమాదాలు
Bus Accidents : చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ ను మరవక ముందే తెలంగాణలో మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి దగ్గర ఇవాళ ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను మెట్ పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు … Read more