August 29 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 29, 2025 నాటి కరెంట్ అఫైర్స్
మన పత్రిక, వెబ్డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 29, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. అమిత్ షా ఆగస్టు 29న ఏ రాష్ట్రానికి పర్యటన చేశారు?→ అసోం (2 రోజుల పర్యటన). అసోంలో అమిత్ షా ప్రారంభించిన ప్రయోగశాల ఏమిటి?→ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ. భారత్–జపాన్ స్ట్రాటజిక్ సమ్మిట్ ఎక్కడ … Read more