ఏడేళ్లు కనిపించకపోతే చట్టపరంగా మృతుడిగా పరిగణించాలి: హైకోర్టు
మన పత్రిక, వెబ్డెస్క్ missing 7 years dead High court order – ఏడు సంవత్సరాల పాటు ఎవరైనా కనిపించకపోతే చట్టప్రకారం వారు మరణించినట్లుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసులో భర్త 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన సంగతి పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో భార్య ప్రస్తుతం క్యాన్సర్తో బాధపడుతోంది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు సానుభూతితో వ్యవహరించింది. భర్త అదృశ్యమైన నేపథ్యంలో ఆమెకు వారసత్వం కింద రావాల్సిన … Read more