టీచర్, ఆయా ఉద్యోగాలకు జగిత్యాలలో ప్రకటన 2024
మన పత్రిక, వెబ్డెస్క్ జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్, ఆయా ఉద్యోగాలకు ప్రకటన విడుదలయ్యింది. 51 పాఠశాలల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలు పూర్తిస్థాయిలో తాత్కాలికంగా ఉంటాయి. టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు ఏడవ తరగతి పాస్ అర్హతగా నిర్ణయించారు. వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. టీచర్కు నెలకు రూ. 8,000, ఆయాకు రూ. 6,000 గౌరవ వేతనంగా … Read more