Ap koushalam : కౌశలం సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు
మన పత్రిక, వెబ్డెస్క్ Ap koushalam survey 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం సర్వే (Koushalam Survey) ప్రారంభించింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్‌లైన్ లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ సర్వేలో మీ విద్యార్హతలు, నైపుణ్యాలు, తెలిసిన భాషలు, వ్యక్తిగత వివరాలు ప్రభుత్వానికి చేరతాయి. దీని ఆధారంగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభిస్తాయి. … Read more