కాకతీయ విశ్వవిద్యాలయంలో ODL ప్రవేశాలు 2025: ఆగస్టు 20 నుండి దరఖాస్తులు
KU SDLCE ADMISSIONS 2025 | కాకతీయ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (KU SDLCE) జూలై-ఆగస్టు 2025 నుండి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ కోర్సులు: బి.ఏ., బి.కాం (జనరల్/కాంప్), బి.బి.ఎ, బి.ఎస్.సి (ఎంఎస్టిసి), బి.ఎల్.ఐ.ఎస్.సి, ఎం.సి.ఎ. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, పబ్లిక్ … Read more