H1B వీసా ఫీజు లక్ష డాలర్లకు: భారతీయులకు పిడుగు
H1B VISA 1 LAKH DOLLARS : అమెరికా H1B వీసాల వార్షిక ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు (సుమారు ₹83 లక్షలు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఫీజు నామమాత్రంగా ఉండేది. ఈ పెంపుతో అమెరికా వెళ్లాలనుకునే చాలా మంది భారతీయుల కలలు అస్తమించే ప్రమాదం ఉంది. H1B వీసా ద్వారా అమెరికా వెళ్లే విదేశీయులలో 70% మందికి పైగా భారతీయులే ఉంటారు. రెండో స్థానంలో చైనా ఉంది. ఏటా సుమారు 85,000 హెచ్1బి … Read more