Satavahana University | ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మూడు విభాగాలకు రీసెర్చ్ సెంటర్లు
మన పత్రిక, వెబ్డెస్క్ : సతావాహన విశ్వవిద్యాలయం ( Satavahana University ) కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలోని తెలుగు, వాణిజ్యం, బొటనీ విభాగాలను రీసెర్చ్ సెంటర్లుగా గుర్తించింది. రిజిస్ట్రార్ జస్తి రవికుమార్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. సదుపాయాలు, పరిశోధన ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కళాశాలల అర్హులైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 5 లోపు రిజిస్ట్రార్ కార్యాలయానికి రీసెర్చ్ సూపర్‌వైజర్ గా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఘనతకు విశ్వవిద్యాలయ ఉపకులపతి … Read more