APPSC JOBS | 21 ఉద్యోగాల నోటిఫికేషన్ ఆన్‌లైన్ దరఖాస్తు
APPSC 21 JOBS NOTIFICATION : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లైబ్రేరియన్ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ – 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 1, డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) – 13, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) – 3, హార్టికల్చర్ ఆఫీసర్ – 2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ఉద్యానవన శాఖ, గ్రామీణ నీటి … Read more