సెప్టెంబర్ 23 బ్యాంకులు మూసివేత
September 23 bank holiday : మహారాజా హరి సింగ్ జయంతి సందర్భంగా జమ్మూ మరియు కాశ్మీర్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. మహారాజా హరి సింగ్ 1895 సెప్టెంబర్ 23న జన్మించారు. ఆయన జమ్మూ కాశ్మీర్ చివరి రాజుగా ప్రసిద్ధి చెందారు. ఆయన విద్య, సామాజిక సంస్కరణలు, మహిళా అభివృద్ధికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక ఆలోచనలతో చరిత్రలో నిలిచారు.ఈ సెలవు జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో మాత్రమే అమలులో ఉంటుంది. … Read more