Ultraviolette x47 crossover | ఉల్ట్రావయిలెట్ X47 క్రాస్ఓవర్ లాంచ్ | రూ.2.49 లక్షల ప్రత్యేక ధర
ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు ఉల్ట్రావయిలెట్ ( Ultraviolette x47 crossover ) నుంచి బిగ్ గుడ్ న్యూస్! కంపెనీ X47 క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్‌ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ధర రూ.2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు). కానీ, మొదటి 1,000 కస్టమర్లకు రూ.2.49 లక్షలకే స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. X47 క్రాస్ఓవర్ అడ్వెంచర్ టూరింగ్ మరియు స్ట్రీట్ నేకెడ్ బైక్‌ల మధ్య క్రాస్ఓవర్ డిజైన్‌తో వస్తోంది. ఇది F77 ప్లాట్ఫారమ్‌పై ఆధారపడినప్పటికీ, ప్రత్యేక చాసిస్, … Read more