Gold Rates 11 Oct 2025 : 11 అక్టోబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

11 October 2025 today gold rates in telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 11 అక్టోబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,370 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,339 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,277 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.184.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,84,100 … Read more

Horoscope 11 Oct 2025 : 11 అక్టోబర్ 2025 శనివారం రాశి ఫలాలు

11 October 2025 today horoscope in telugu

Today Horoscope : 11 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కొత్త పనులను ప్రారంభించకండి. ప్రయాణాలు చేసే వాళ్లు జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది.   వృషభం : ధన లాభం పొందుతారు. శుభవార్త వినే చాన్స్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. స్త్రీ వల్ల మీకు లాభం వస్తుంది. అత్యంత దగ్గరి వ్యక్తులను … Read more

TG: ఏఐతో సీఎం చంద్రబాబు పేరుతో మోసం.. టీడీపీ నేతలకు టోకరా

Telangana: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫోన్ చేసినట్లుగా నమ్మించి గుర్తుతెలియని సైబర్ నేరగాడు తెలంగాణ టీడీపీ నాయకులను మోసగించాడు. సత్తుపల్లికి చెందిన పలువురు టీడీపీ నేతలకు AI సాయంతో వీడియో కాల్స్ చేసి, రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికాడు. అనంతరం, వారి నుంచి ఫోన్‌పే ద్వారా కొంత నగదును వసూలు చేశాడు. ఈ ఘటనలో మోసపోయిన నేతలను తెలంగాణ నుంచి … Read more

TG: బీసీ రిజర్వేషన్లపై 14న రాష్ట్ర బంద్: ఆర్.కృష్ణయ్య

Telangana: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 9 హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్నికలపై, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని బీసీ సంఘం నాయకులు, ఎంపీ ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న అన్ని బీసీ సంఘాలతో కలిసి … Read more

Fire Crackers : బాణసంచా బ్యాన్ చేసిన సుప్రీం.. పిల్లలను పండుగ చేసుకోనివ్వరా?

ncr states urge supreme court to lift ban on crackers

Fire Crackers : ఎన్‌సీఆర్ ఢిల్లీ రీజియన్ లో కాలుష్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్‌సీఆర్ రీజియన్ లో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా దీపావళి సమయంలో పేల్చే టపాసుల వల్ల వాయు కాలుష్యం తీవ్రత ఇంకా పెరుగుతుంది. అందుకే ఎన్‌సీఆర్ పరిధిలో ఈ దివాళికి ఫైర్ క్రాకర్స్ పేల్చుకుండా సుప్రీం కోర్టు బ్యాన్ విధించింది. బాణసంచా విక్రయాలను కూడా నిషేధించింది. గత ఏప్రిల్ లో 3నే తీర్పును వెలువరించింది. కానీ, … Read more

PJR Fans : నవీన్ యాదవ్‌పై పీజేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

pjr fans fire on Naveen Yadav

PJR Fans : పీజేఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ పై పీజేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు కేవలం లోకల్ ఓట్లే  కావాలా? నాన్ లోకల్ ఓట్ల అవసరం లేదా అంటూ మండిపడ్డారు. పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ గాంధీ యూపీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన … Read more

Electricity AE: 15 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ అధికారి

electricity AE caught while taking bribe in hyderabad

Electricity AE: కస్టమర్ నుంచి 15 వేల లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని లాలాగూడలో చోటు చేసుకుంది. సింగిల్ ఫేస్ గా ఉన్న మీటర్ ను త్రీ ఫేస్ గా మార్చాలని ఓ కస్టమర్.. లాలాగూడ ఏఈ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డిని అడగగా లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో కస్టమర్.. ఏసీబీ అధికారులను సంప్రదించగా వాళ్లు చెప్పినట్టుగా భూమిరెడ్డికి రూ.15 వేల లంచం … Read more

Food Poisoning : గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning in AP Gurukul School Hostel in Guntur dist

Food Poisoning : ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 47 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా, వాంతులు, జ్వరంతో ఒకేసారి విద్యార్థులంతా బాధపడటంతో వెంటనే విద్యార్థులను పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై … Read more

Viral Video : తల్లిని కొట్టి బాధతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత.. వీడియో వైరల్

uppal bjp leader raju commits suicide

Viral Video : తన తల్లిని కోపంలో కొట్టానని బాధతో హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన బీజేపీ నేత రెవెల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో తన తల్లిని రాజు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో వల్ల తన పరువు అంతా పోయిందని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి రాజు బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి తనను మోసం … Read more

Nobel Peace Prize : ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఆశలు గల్లంతు.. వెనుజులా మహిళకు పురస్కారం

Venezuela woman maria corina Machado bags noble peace prize

Nobel Peace Prize : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు నోబెల్ ప్రైజ్ రాబోతోందని వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తీరా నోబెల్ పురస్కారాలు ప్రకటించిన తర్వాత చూస్తే ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనుజులాకు చెందిన మహిళ మరియా కెరీనా మగాడూ దక్కించుకున్నారు. ఆమె ఎవరో కాదు.. 2012 లో వెనుజులా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వెనుజులా … Read more