Horoscope 16 Nov 2025 : 16 నవంబర్ 2025 ఆదివారం రాశి ఫలాలు

16 November 2025 sunday horoscope in telugu

Horoscope 16 Nov 2025: 16 నవంబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                        వృషభం : కొత్త కార్యక్రమాలను చేపడతారు. నిజాయితీతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు ఎక్కువ కష్టపడాలి. దైవారాధన చేయండి.                   మిథునం : నిర్ణయాలు తీసుకునే … Read more

Gold Rates 16 Nov 2025 : 16 నవంబర్ 2025, ఆదివారం ఈరోజు గోల్డ్ రేట్స్

16 November 2025 sunday gold rates in telugu

Gold Rates 16 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 16 నవంబర్ 2025 ఆదివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,508 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,465 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,381 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.175 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

Telangana high court website hack

Telangana High Court : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ కు గురయింది. వెబ్ సైట్ లో ఉండే ఆర్డర్ కాపీలు, పీడీఎఫ్ ఫైల్స్ కు బదులుగా ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ఓపెన్ అయింది. బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తోంది.

Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదు : రాజాసింగ్

raja singh says bjp will not come to power in Telangana

Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ చనిపోతోంది.. కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరో 50 ఏళ్లు అయినా.. ఆ తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదంటూ ఆయన మండిపడ్డారు.

Arke Singh : ఆర్కే సింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ అధిష్ఠానం

arke singh suspends from bjp

Arke Singh : కేంద్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి ఆర్కే సింగ్ ను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆర్కే సింగ్ పాల్పడ్డారనే ఆరోపణలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలో ఆయన్ను సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసులను అధిష్ఠానం జారీ చేసింది.

Jammu Police Station Blast : జమ్మూకశ్మీర్ పోలీస్ స్టేషన్ పేలుడు వీడియో రిలీజ్

cctv footage of jammu Kashmir police station blast incident

Jammu Police Station Blast : గత అర్థరాత్రి 11.30 సమయంలో జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన 9 మంది పోలీసులు మరణించారు. ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడు వల్ల శరీర భాగాలు కూడా ఎగిరి కింద పడ్డాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా కొన్ని పేలుడు పదార్థాలను పోలీసులు … Read more

Ibomma : ఇక నుంచి ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూడలేదు.. ఓనర్ అరెస్ట్

ibomma movie piracy website owner arrested

Ibomma : ఐబొమ్మ కావచ్చు.. బప్పం కావచ్చు.. మరో పేరు కావచ్చు.. పేర్లు ఏవైనా కూడా వాళ్ల గురి మాత్రం ఒక్కటే. సినిమా విడుదలైన వెంటనే హెచ్‌డీ ప్రింట్ తో వెబ్ సైట్ లో దర్శనం ఇస్తుంది. ఆ మూవీని థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని ఇంట్లోనే చూసేయొచ్చు. అలాంటి అవకాశం కల్పించింది ఐబొమ్మ. థియేటర్ లో, ఓటీటీలో ఎక్కడ సినిమా రిలీజ్ అయినా వెంటనే దాన్ని పైరసీ చేసి … Read more

Horoscope 15 Nov 2025 : 15 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

15 November 2025 Saturday horoscope today in telugu

Horoscope 15 Nov 2025: 15 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా వెనుకాడకండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                       వృషభం : ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదురవుతాయి. బద్దకం తగ్గించుకోండి. కొన్ని నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.                   మిథునం : … Read more

Gold Rates 15 Nov 2025 : 15 నవంబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

15 November 2025 Saturday gold rates today in telugu

Gold Rates 15 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 15 నవంబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,703 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,644 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,527 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.183.20 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

GlobeTrotter : గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్.. దయచేసి పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రండి.. మహేశ్ రిక్వెస్ట్

Mahesh babu about his new film globetrotter

GlobeTrotter : ప్రపంచ సినీ లోకం మొత్తం రేపటి గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తోంది. కేవలం పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని.. పాస్‌లు లేకుండా వస్తే అందరికీ ఇబ్బంది అవుతుందని.. ఇప్పటికే ఆ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినీ అభిమానులకు రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మూవీ హీరో మహేశ్ బాబు కూడా పాస్ లు ఉన్నవాళ్లే ఈవెంట్ కు రావాలని ట్విట్టర్ వేదికగా కోరారు. పాస్ లు లేని వాళ్లు … Read more