Gold Rates 27 Oct 2025: 27 అక్టోబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

Gold Rates 27 Oct 2025 telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: పసిడి ధర నిన్నటితో పోలిస్తే సోమవారం (అక్టోబర్ 27) భారీగా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,620 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1,54,000కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు … Read more

TG News: హైదరాబాద్‌కు 2,000 బస్సులు కేటాయింపు!

hyderabad 2000 new electric buses

10,900 విద్యుత్ బస్సుల టెండర్.. హైదరాబాద్‌కు 2,000 బస్సులు! మన పత్రిక, వెబ్​డెస్క్: దేశవ్యాప్తంగా పలు నగరాల కోసం 10,900 విద్యుత్ బస్సులను సేకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కన్వెర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) నవంబర్ 6న బిడ్లు ఓపెన్ చేయనుంది. సున్నా ఉద్గారాల ప్రజా రవాణాను ప్రోత్సహించే నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (NEBP) కింద ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ టెండర్ ద్వారా హైదరాబాద్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు … Read more

స్నేహితుని మృతి: కుటుంబానికి రూ. లక్ష సాయం.

friends help

మన పత్రిక, వెబ్​డెస్క్: రాజేష్‌తో పాటు కలిసి చదువుకున్న “1994-95 పదవ తరగతి స్నేహబంధం టీం” మిత్రులందరూ కలిసి రూ. 1,04,500 (లక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలు) సేకరించారు. ఈ ఆర్థిక సహాయాన్ని వారు ఆదివారం రాజేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని వారు నేరుగా చేతికి ఇవ్వకుండా, రాజేష్ కూతురు మౌన్యశ్రీ పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం విశేషం. అనంతరం ఆ డిపాజిట్ పాస్‌బుక్‌ను రాజేష్ నివాసానికి … Read more

షాకింగ్.. 100 అయస్కాంతాలు మింగిన బాలుడు!

new zealand boy swallows 100 magnets

మన పత్రిక, వెబ్​డెస్క్: న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన 100 అయస్కాంతాలను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఎక్స్‌రే తీశారు. సుమారు 80 నుంచి 100 అయస్కాంతాలు బాలుడి పేగుల్లో చిక్కుకుపోయి, దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఆ దేశంలో 2013 నుంచే ఇలాంటి ప్రమాదకర అయస్కాంతాలపై నిషేధం ఉంది. అయినప్పటికీ, ‘టెము’ (Temu) అనే ఆన్‌లైన్ కంపెనీ వాటిని విచ్చలవిడిగా అమ్ముతుండటంపై … Read more

Indiramma illu: శ్లాబ్ బిల్లు చెల్లింపులో మార్పులు!

tg indiramma housing scheme

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి నుండి, శ్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత గతంలో ప్రకటించినట్లు ₹2 లక్షలు కాకుండా, ₹1.40 లక్షలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకాన్ని ఉపాధి హామీ (90 పనిదినాలు)తో అనుసంధానించడం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఈ మార్పుకు కారణంగా తెలుస్తోంది. మిగిలిన ₹60 వేలను, ఇంటి నిర్మాణం పూర్తయిన … Read more

Horoscope 27 Oct 2025 : 27 అక్టోబర్ 2025 సోమవారం రాశి ఫలాలు

27 October 2025 Monday horoscope telugu

Today Horoscope : 27 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఏర్పడతాయి. ముందు చూపుతో వ్యవహరించండి. సమయాన్ని బట్టి ముందుకు సాగండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండండి.            వృషభం : ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.          మిథునం : కుటుంబ సభ్యులతో సంతోషంగా … Read more

ఆధార్ ఇవ్వని ఉద్యోగులకు జీతం బంద్.. ఆర్థిక శాఖ ఆదేశాలు!

Without aadhar seeding no salaries for employees

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత (5.21 లక్షలు), తాత్కాలిక (4.93 లక్షలు) ఉద్యోగులందరి వివరాలను ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ’ (IFMIS)లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ల నమోదుకు అక్టోబర్ 25వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ ప్రక్రియ బాధ్యత ఆయా కార్యాలయాల్లోని జీతాల డ్రాయింగ్‌ అధికారులదేనని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ, చాలా విభాగాల … Read more

TG Inter Practicals: గురుకులాలు, కేజీబీవీలలో సెంటర్లు రద్దు!

NO PRACTICAL EXAM CENTRES IN SOCIAL WELFARE and KGBV Colleges

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు, మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ ఇంటర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో, ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇకపై సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లోని ప్రాక్టికల్ కేంద్రాలను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. కేవలం గురుకులాల్లోని సెంటర్లను ఎత్తివేయడంపై … Read more

తెలంగాణలో 14,000 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. మంత్రి సీతక్క ప్రకటన!

telangana 14000 ANGANWADI JOBS NOTIFICATION

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే 14,000 అంగన్‌వాడీ టీచర్లు మరియు సహాయకుల (ఆయాలు) నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తాజాగా, శిశు సంక్షేమశాఖలో టీజీపీఎస్సీ ద్వారా గ్రేడ్‌-1 సూపర్‌వైజర్లుగా నియమితులైన 181 మంది అభ్యర్థులకు మంత్రి నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ గురించి ఈ కీలక ప్రకటన చేశారు. Mana Patrika DeskMana Patrika Web Desk … Read more

Gold Rates 26 Oct 2025 : 26 అక్టోబర్ 2025, ఆదివారం ఈరోజు గోల్డ్ రేట్స్

26 October 2025 sunday gold rates today in telugu

Gold Rates 26 Oct 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 26 అక్టోబర్ 2025 ఆదివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12562 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,515 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,422 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.170 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more