Advertisement
Kurnool bus fire accident today

ప్రత్యక్ష సాక్షి హైమావతి వివరణ (వీడియో) | Kurnool bus accident

Kurnool bus fire accident today: కర్నూలు జిల్లాలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన హృదయ విదారకంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కర్నూలు సమీపంలో ఓ బైకును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చలరేగి బస్సు దగ్ధమైంది.

Advertisement

ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షి హైమావతి ఏమి చెప్పిందో తెలుసుకుందాం. ఆమె ఇచ్చిన వివరణ వీడియోలో ఉంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement