Advertisement
Bus fire in kurnool

Bus Accident: కర్నూలు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

Kurnool bus fire accident: కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత, ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. బాధిత కుటుంబాలు తమ అవసరాలకు వెంటనే సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా ప్రకటించింది.

Advertisement

సంప్రదించాల్సిన అధికారులు మరియు వారి ఫోన్ నంబర్లు:

Advertisement
  • 9912919545 – ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
  • 9440854433 – ఈ.చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్

అలాగే, ఘటనాస్థలం, ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ వద్ద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశలో సమాచారం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు:

Advertisement
  • కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08518-277305
  • ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్: 9121101059
  • ఘటనాస్థలి వద్ద కంట్రోల్ రూమ్: 9121101061
  • పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్: 9121101075
  • ఆస్పత్రి హెల్ప్ డెస్క్: 9494609814, 9052951010

బాధిత కుటుంబాలు ఈ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు, సహాయం, ఆరోగ్య సౌకర్యాల గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వం అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement