మన పత్రిక, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) పెద్ద షాక్ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు (ktr formula e car race) కేసులో విచారణకు గవర్నర్ అధికారిక అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణను వేగవంతం చేసే అవకాశముంది.
బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలతో కేసు ఏసీబీకి వెళ్లింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఇప్పటికే నాలుగు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను పలుమార్లు విచారించారు. గవర్నర్ అనుమతి రావడంతో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
