Konda Surekha Resignation: కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. ఆమె ఓఎస్డీ సుమంత్‌పై బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అతన్ని తొలగించింది. ఈ ఘటన తర్వాత మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుష్మితతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.
మరోవైపు, మీనాక్షి నటరాజన్‌తో కూడా భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రికి వరంగల్ వెళ్లి భర్త, అనుచరులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Advertisement
పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది – ఏమౌతుందో చూడాలి!
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
