Advertisement
kl university satellite launch guntur tadepalli

Guntur News: నేడు నింగిలోకి 3 శాటిలైట్లు

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ అద్భుత ప్రయోగం వర్సిటీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు, అధ్యాపకులు సీహెచ్ కావ్య, కె.శరత్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించారు.

Advertisement

లాంచ్‌ప్యాడ్‌గా గ్రీన్‌ఫీల్డ్ క్యాంపస్‌లోని క్రికెట్ మైదానం ఉపయోగిస్తున్నారు. ఇది విద్యార్థుల సాంకేతిక సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం.

Advertisement

ప్రపంచంలో మొట్టమొదటిసారి విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు నింగిలోకి వెళ్లడం ఇదే!

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement