Advertisement

Kiskindhapuri Twitter Review : కిష్కిందపురి మూవీ ట్విట్టర్ టాక్

కిష్కిందపురి మూవీ ట్విట్టర్ టాక్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కం బ్యాక్ హిట్ అయ్యాడా?

Advertisement

‘కిష్కిందపురి’ ( Kiskindhapuri ) థియేటర్లలో విడుదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రీ-రిలీజ్ ట్రైలర్ తో భారీ అంచనాలు సృష్టించింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ నుండి ట్విట్టర్ లో #Kiskindhapuri ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా, ఇంటర్వెల్ బ్లాక్ మెమొరబుల్ గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదిగా ఉన్నా, ఓవరాల్ డీసెంట్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 4DX, డాల్బీ లో చూస్తే మరింత బాగుంటుంది.

Advertisement

హారర్ ప్రేమికులు మిస్ చేసుకోకూడదు. సాయి శ్రీనివాస్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement