Advertisement

OTT లోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్”

మన పత్రిక, వెబ్​డెస్క్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‍బస్టర్ చిత్రం ‘కింగ్‌డ‌మ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 31న ఈ సినిమా ధియేటర్లలో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Netflix లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటించగా, నాగవంశీ నిర్మించారు.

Advertisement

కథ విషయానికి వస్తే.. ఒక కానిస్టేబుల్ అయిన సూరి (విజయ్ దేవరకొండ) ఇంటి నుంచి వెళ్లిపోయిన తన అన్నను వెతుకుతూ అండర్‌కవర్ ఏజెంట్‌గా మారి శ్రీలంకకు వెళతాడు. ఆ తరువాత జరిగే మిషన్‌‌ చుట్టూ కథ సాగుతుంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement