Advertisement

Khairatabad Ganesh | 69 అడుగుల మహా గణపతి!

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఖైరతాబాద్ ( khairatabad ) మహా గణపతి ఉత్సవాలకు ముహూర్తం సమీపించింది. 69 అడుగుల ఎత్తుతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి నేడు కన్ను దిద్దారు.

Advertisement

khairatabad ganesh News

శిల్పి రాజేందర్ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను తెరవడం పూర్తయింది. ఈ సందర్భంగా బడా గణపతికి ఘనమైన ఆగమన్ నిర్వహించారు.

Advertisement

డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి స్వాగతం పలికారు. మరాఠీ బ్యాండ్‌తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉత్సవాలకు ముందే ప్రజలకు అవకాశం కల్పిస్తూ, రెండు రోజుల ముందుగానే మహా గణపతిని దర్శించుకునే అవకాశం స్థానికులకు లభించింది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement