మన పత్రిక, వెబ్డెస్క్
Advertisement
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేసినట్లు కవిత ప్రకటించారు.
Advertisement
ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నడుగు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

