Jio Keypad 5G SmartPhone : ఈ ఫోన్ తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. వీడియోలు చూడటానికి అనుకూలమైన డిజైన్ ఇందులో ప్రత్యేకత. 2.5 అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 720×1080 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఫోన్‌లో ఉంటుంది. ఇది భద్రతను మరింత పెంచుతుంది. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఫోన్‌ను వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
Advertisement
Jio Keypad 5G మూడు వేరియంట్లలో రాబోతోంది:
Advertisement
- 4GB RAM + 64GB స్టోరేజ్
- 6GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
ఫోన్ వినియోగం చాలా సులభం. ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ 2025లో మార్కెట్లోకి లాంచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

