ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) జులై 2026 ప్రారంభం అయ్యే టెక్నికల్ గ్రాడ్యూయేట్ కోర్సు ల కొరకు అవివాహిత పురుషలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్,మెకానికల్,ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ కంప్యూటరు సైన్స్ మరియు ఇతర స్ట్రీమ్ వాళ్ళకు ఆన్లైన్ ప్రక్రియ మొదలయింది . అర్హులయిన వారు నవంబర్ 6, 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేస్కోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 30 పోస్టులకు సెలెక్ట్ చేస్తారు.
డిగ్రీ ఉత్తీర్ణ తో పాటు అదే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేస్కోవచ్చు . విద్యార్దుల వయస్సు మాత్రం July 1, 2026 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మద్యలో వుండాలి. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ సమయం లో నెలకు రూ 56,400 స్టైఫండ్ చెల్లిస్తారు. ఇతర ముఖ్యమయిన సమాచారం కొరకు మరియు ఫుల్ నోటిఫికేషన్ కొరకు దిగువ లింకు ని క్లిక్ చేయగలరు. https://www.joinindianarmy.nic.in/writereaddata/Portal/NotificationPDF/TGC-143__NOTIFICATION_HINDI_and_ENGLISH_.pdf.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

