Advertisement

Ilanti Cinema Meereppudu Chusundaru

తెలుగు సినిమా “ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు” 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ రాజా దర్శకత్వం వహించారు. అలాగే ప్రధాన పాత్రలో కూడా నటించారు.

Advertisement

ఈ చిత్రంలో చందన పలంకి, వంశీ గొనీ, దీప్తి శ్రీరంగం కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement