ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ధన్‌బాద్ 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ సూపరింటెండెంట్ (లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్ (మెడికల్) పోస్టులు ఉన్నాయి.
Advertisement
అర్హత: M.Lib.Sc/MLISc, B.Lib.Sc, BLISc, PG Diploma, Pharmacy Diploma ఉత్తీర్ణులైన వారు.
వయసు: పోస్టును బట్టి గరిష్ఠ వయసు 35 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: ₹500.
చివరి తేదీ: అక్టోబర్ 24, 2025.
ఎంపిక: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా.
Advertisement
ఎలా అప్లై చేయాలి? → iitism.ac.in
IIT లో ఉద్యోగం కావాలంటే ఇదే అవకాశం
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

