Advertisement

IBPS RRB Recruitment 2025: ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు | 13,217 ఖాళీలు

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. IBPS RRB నియామకం 2025 కింద 13,217 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1, 2025 నుండి ప్రారంభమైంది. చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2025.

Advertisement

ఈ నియామకంలో ఆఫీసర్ స్కేల్ I, II, III మరియు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆఫీసర్ కోసం ఒక్క స్కేల్ మాత్రమే ఎంచుకోవాలి.

ప్రతి పోస్టుకు విడిగా ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు ₹175. ఇతరులకు ₹850.

Advertisement

దరఖాస్తు చేయడానికి www.ibps.in వెబ్‌సైట్ కు వెళ్లి “XIV CRP for RRBs” పై క్లిక్ చేయండి. ఆఫీసర్ లేదా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు ఎంచుకుని రిజిస్ట్రేషన్ చేయండి. ఫోటో, సంతకం, బొటనవ్రేలు మరియు హ్యాండ్ రైటెన్ డిక్లరేషన్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తు చేయండి: క్లిక్ చేయండి

IBPS RRB REGISTRATION LINK 2025 : క్లిక్ చేయండి

IBPS RRB 2025 IMPORTANT DATES

EVENTSDATES
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 1, 2025
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 21, 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీసెప్టెంబర్ 21, 2025
స్కాన్ చేసిన పత్రాల అప్‌లోడ్ చివరి తేదీసెప్టెంబర్ 21, 2025

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement