మన పత్రిక, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ రద్దీ మొదలవుతున్న వేళ హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ నగరవాసులకు కీలక సూచనలు చేశారు. పండుగ కోసం కుటుంబంతో సహా సొంతూళ్లకు వెళ్లేవారు.. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా సంబంధిత బీట్ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇలా ముందస్తు సమాచారం అందించడం వల్ల.. పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్‌లో ఆయా ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని తెలిపారు. దొంగతనాలు జరగకుండా చూసేందుకు, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని సీపీ పేర్కొన్నారు. కేవలం తాళాలు వేసి వెళ్లడమే కాకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా భద్రత మరింత పెరుగుతుందని ఆయన వివరించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
