Advertisement

బతుకమ్మ కుంట చెరువు ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ కుంట ( bathukamma kunta ) చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.

ఈ చెరువు గత కొన్నేళ్లుగా కబ్జాలో ఉండేది. హైదరాబాద్ నగరంలో స్వాధీనం చేసుకుని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అసలు 26న ప్రారంభించాల్సిన పని భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.

Advertisement

Advertisement